Ts Governor
-
#Telangana
Farm house files: ఫామ్ హౌస్ ఫైల్స్ కు, రాజ్ భవన్ కు లింకు?
ఫామ్ హౌస్ ఫైల్స్ కు , రాజ్ భవన్ కు మధ్య లింకు ఉందని చెప్పే సంకేతాలు బయటకు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌లో తుషార్ ప్రధాన నిందితుడు. ఆయన గతంలో తమిళ సై దగ్గర ఏడీసీగా పనిచేశారు. ఆ విషయాన్ని ఆమె మీడియా వద్ద ప్రస్తావించారు. అంటే, ఫామ్ హౌస్, గవర్నర్ కార్యాలయం మధ్య ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందనే అనుమానాలకు తావిస్తోంది.
Date : 09-11-2022 - 6:00 IST