TS Congress Party
-
#Telangana
Ponguleti Srinivas Reddy : భట్టి విక్రమార్కతో పొంగులేటి భేటీ.. ఖమ్మం కాంగ్రెస్‌లో అసలు రాజకీయం మొదలైందా?
ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో అసలు రాజకీయం పొంగులేటి చేరికతోనే మొదలవుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇన్నాళ్లు భట్టి విక్రమార్క వర్గం చెప్పిందే వేదంగా జిల్లా కాంగ్రెస్‌లో జరుగుతూ వస్తుంది. పొంగులేటి వర్గం కాంగ్రెస్‌లోకి వస్తే.. వారి దూకుడు రాజకీయాలను భట్టి వర్గం ఎలా తట్టుకొని నిలబడుతుందోనన్న చర్చ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ జరుగుతుంది.
Published Date - 07:55 PM, Thu - 22 June 23 -
#Telangana
Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్‌లోకి పొంగులేటి బలగం.. భట్టి వర్గంలో టెన్షన్ మొదలైందా?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే, నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
Published Date - 06:31 PM, Wed - 14 June 23