Ts Assembly Session
-
#Telangana
CM Revanth Reddy : కేసీఆర్ ను చచ్చిన పాముతో పోల్చిన రేవంత్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ రాకపోవడం..నిన్న నల్గొండ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదని.. కేసీఆర్ అనే పాము మొన్నటి ఎన్నికల్లోనే చచ్చిపోయిందని.. చచ్చిన పామును చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. We’re now on WhatsApp. Click to Join. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న […]
Date : 14-02-2024 - 3:09 IST -
#Telangana
Kadiyam Vs Rajagopal : కాంగ్రెస్‌కు పట్టిన చీడ పురుగు రాజగోపాల్‌రెడ్డి – కడియం శ్రీహరి
తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో బడ్జెట్ సెషన్ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. శాసన సభ్యులు కడియం శ్రీహరి (Kadiam Srihari), కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy)ఒకరికొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. పచ్చ కామెర్లు వచ్చినోడికి.. లోకమంతా పచ్చగా కనిపిస్తుందని రాజగోపాల్ అంటే.. కాంగ్రెస్‌కు పట్టిన చీడ పురుగు రాజగోపాల్‌రెడ్డి అని కడియం అన్నారు. అసలు ఏంజరిగిందంటే.. సభలో నా గురించి సీనియర్ ఎమ్మెల్యే కడియం […]
Date : 14-02-2024 - 1:37 IST -
#Telangana
TS Assembly : కేటీఆర్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రాజగోపాల్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (TS Assembly Session) ఆసక్తికర చర్చ నడిచింది..అది కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) కి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) కు మధ్య.. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ ను.. KTR అడగగా.. తనకూ KCR లాగే ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోందని సమాధానం ఇచ్చారు. కానీ నాకు హోమ్ మంత్రి పదవి ఇస్తే బాగుండని కోరుకుంటున్నట్లు తన మనసులోని మాటను బయటకు తెలిపారు రాజగోపాల్. తానూ […]
Date : 08-02-2024 - 1:58 IST