Trump Imposes More Sanctions
-
#World
Trump Tariffs : 19 దేశాలపై మరిన్ని ఆంక్షలు విధించిన ట్రంప్
Trump Tariffs : అమెరికా ప్రభుత్వం ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి ఒక ప్రత్యేక సంఘటన ప్రధాన కారణంగా నిలిచింది. ఇటీవల ఒక అఫ్ఘానిస్థాన్ పౌరుడు యూఎస్ నేషనల్ గార్డుపై దాడి చేసిన నేపథ్యంలో, ప్రభుత్వం అప్రమత్తమైంది.
Published Date - 02:40 PM, Wed - 3 December 25