Trump Controversy
-
#World
అతడి భార్య అందంగా ఉందని పదవి ఇచ్చా..నోరు జారిన డోనాల్డ్ ట్రంప్..!
Donald Trump అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలే కాదు మాటలు కూడా అప్పుడప్పుడూ వింతగా ఉంటాయి. తాజాగా తన కేబినెట్ ఎంపికపై ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్య రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్‌ను నియమించడం వెనుక ఆయన భార్య అందమే ప్రధాన కారణమంటూ ట్రంప్ బాహాటంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. “ఆమెను చూడగానే నాకో అభిప్రాయం ఏర్పడింది.. అందుకే ఈ పదవి ఇచ్చాను” అంటూ ఓవల్ ఆఫీసులో […]
Date : 30-01-2026 - 2:07 IST