TRS Diaspora
-
#Speed News
TRS Kavitha: సబ్బండ వర్ణాల సంక్షేమం టీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యం: కవిత
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి పలు అంశాలపై నిర్మాణాత్మకంగా చర్చించేందుకు ఆటా మహాసభలు మంచి అవకాశం కల్పించాయన్నారు.
Date : 05-07-2022 - 12:04 IST