Triumph Price Reduced
-
#automobile
Triumph Price Reduced: భారీగా ధరలు తగ్గించిన ట్రయంఫ్ మోటర్స్..!
Triumph Price Reduced: ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ తన బైక్‌ల ధరలను (Triumph Price Reduced) తగ్గించింది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్, ఆర్ఎస్ వేరియంట్‌ల ధరలను కంపెనీ మార్చింది. ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ధరను రూ.48 వేలు తగ్గించింది. అదే సమయంలో స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ ధర రూ.12 వేలు తగ్గింది. ఈ రెండు మోడళ్ల కొత్త ధరలు అవి విడుదలైన వెంటనే అమలు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ట్రయంఫ్ బైక్ కొత్త ధర ట్రయంఫ్ స్ట్రీట్ […]
Date : 29-06-2024 - 11:10 IST