Tribal Minister In Telangana
-
#Telangana
Sithakka Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క
నక్సలిజం నుంచి ప్రజాజీవితంలోకి వచ్చిన సీతక్క.. ఆ తర్వాత రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఈమె..ఇప్పడూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సీతక్క చోటు దక్కించుకున్నారు. నేడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసారు. ధనసరి అనసూయ (సీతక్క) తెలంగాణ కు చెందిన రాయకీయ నాయకురాలు. 1971 జూలై 9 , జగ్గన్నపేట్ గ్రామం, ములుగు మండలం లో జన్మించారు. ములుగు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే,అణగారిన ప్రజల్లో […]
Published Date - 04:37 PM, Thu - 7 December 23