Travel Disruptions
-
#Andhra Pradesh
Bomb Threat : తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి దిగిన పోలీసులు
Bomb Threat : తిరుపతిలోని లీలామహాల్ సమీపంలో ఉన్న మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కి గురువారం మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో పోలీసు అధికారులు హైఅలర్ట్ అయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు వెంటనే హోటళ్లలో అర్థరాత్రి వరకు సోదాలు నిర్వహించాయి. అధికారులు మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పట్టారు, చివరకు ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారణ కావడంతో హోటళ్ల యజమానులు, సందర్శకులు ఊపిరిపీల్చుకున్నారు.
Date : 25-10-2024 - 10:08 IST