Transport Cows
-
#Telangana
BJP MLA Raja Singh: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఆదివారం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాజా సింగ్ ఆదివారం ఉదయం ముంబై నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.
Published Date - 03:31 PM, Sun - 16 June 24