Train Pantry
-
#Trending
Sachkhand Express: ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందించే రైలు గురించి మీకు తెలుసా !
రైలులో మంచి ఆహారం లభిస్తే అంతకుమించిన ఆనందం ఉండదు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రయాణం చేసేటప్పుడు వేడివేడిగా అందించే భోజనం చేస్తూ ప్రయాణించడంలో ఉండే ఆ మజానా వేరు. దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో ప్రయాణికుల ఆకలి బాధ తీర్చేందుకు ప్యాంట్రీ కార్ ఉంటుంది. కొందరు స్టేషన్‌లో రైలు ఆగినప్పుడు అవసరమైన ఆహారాన్ని కొనుక్కుంటారు. అయితే, ఇందుకు మనము డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రయాణికులకు పూర్తి ఉచితంగా ఆహారాన్ని అందించే రైలు ఒకటి మన దేశంలో […]
Date : 07-10-2024 - 1:08 IST