Tpd
-
#Andhra Pradesh
Fact Check : ఉచిత ఇసుకపై వైసీపీ ప్రచారం వెనుక అసలు కథ..!
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరో హామీని నెరవేర్చింది. ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ కోసం జీవోను విడుదల చేసింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ హయాంలో ఇసుక పాలసీ చాలా దుర్వినియోగమైంది.
Date : 10-07-2024 - 10:59 IST