Toyota Land Cruiser Prado
-
#automobile
Toyota Land Cruiser Prado: టయోటా లాండ్ క్రూయిజర్ ప్రాడో.. భారత్‌కు వచ్చే ఏడాది..!
టయోటా కిర్లోస్కర్ మోటార్ తన కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ J250 (Toyota Land Cruiser Prado)ని పరిచయం చేసింది. ఈ ప్రసిద్ధ ఆఫ్-రోడర్‌కు కంపెనీ పూర్తిగా కొత్త డిజైన్‌ను అందించింది.
Published Date - 02:03 PM, Thu - 3 August 23