Tourism Sector
-
#Andhra Pradesh
Visakhapatnam : విశాఖలో గాజు వంతెన..ఆగస్టు 15నాటికి పర్యాటకులకు అందుబాటులోకి
విశాఖపట్నంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా కైలాసగిరిలో గాజుతో నిర్మిస్తున్న ప్రత్యేక వంతెన "గ్లాస్ బ్రిడ్జి" ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది.
Date : 18-07-2025 - 2:36 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… 22 ప్రాజెక్టులతో 30,899 ఉద్యోగాలు
ఈ సమావేశంలో రాష్ట్రానికి రూ.39,473 కోట్ల పెట్టుబడులు వచ్చేలా SIPB అనుమతినిచ్చింది. మొత్తం 22 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించగా, వీటిలో పరిశ్రమలు-వాణిజ్య రంగానికి చెందిన 11, ఇంధన రంగానికి 7, పర్యాటక రంగానికి 3, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కో ప్రాజెక్టు చొప్పున ఉన్నాయి.
Date : 18-07-2025 - 2:04 IST -
#Trending
China : పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు చైనా కీలక నిర్ణయం..!
55 దేశాలకు చెందిన పౌరులు ఇకపై చైనాలో 240 గంటల (దాదాపు 10 రోజులు) వరకు వీసా లేకుండానే ప్రయాణించేందుకు అనుమతినిచ్చారు. ఈ విషయం ప్రభుత్వ వార్తా సంస్థ అయిన షిన్హువా న్యూస్ ఏజెన్సీ ద్వారా వెల్లడించబడింది.
Date : 12-06-2025 - 11:40 IST -
#India
Expected Jobs: రాబోయే 7 సంవత్సరాలలో 5 కోట్ల ఉద్యోగాలు..! ఏ రంగంలో అంటే..?
హాస్పిటాలిటీ, టూరిజం రంగం రాబోయే 5 నుండి 7 సంవత్సరాలలో 5 కోట్ల ఉద్యోగాల (Expected Jobs)ను సృష్టించే అవకాశం ఉంది.
Date : 13-02-2024 - 8:35 IST