Tour
-
#Speed News
Rahul Shedule: ‘రాహుల్ టూర్’ షెడ్యూల్ ఇదే!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు.
Date : 06-05-2022 - 1:23 IST -
#Speed News
Telangana: నేడు జేపీ నడ్డా, రేపు రాహుల్ రాక
తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీట్ పుట్టిస్తుంది.
Date : 05-05-2022 - 11:32 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: మంగళవారం అనంతపురం జిల్లాలో ‘పవన్’ పర్యటన
కౌలు రైతుల భరోసా యాత్రను అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రారంభించనున్నారు.
Date : 11-04-2022 - 5:49 IST -
#Cinema
Allu Arjun: యూరప్ ట్రిప్ కు వెళ్లిన బన్నీ.. వీడియో వైరల్!
ఇవాళ.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు. నేటితో అల్లు అర్జున్ 40 వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు.
Date : 08-04-2022 - 2:52 IST -
#Devotional
TS Tourism: విహారయాత్రలకు వేళాయే!
మీరు షిర్డీ, త్రయంబకేశ్వర్, ఎల్లోరా గుహలు లాంటి చారిత్రక వారసత్వ ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకోసం ‘తెలంగాణ పర్యాటక శాఖ’ టూర్ ప్యాకేజీలను సిద్ధం చేసింది.
Date : 05-03-2022 - 3:42 IST -
#Speed News
Vice President: కృష్ణాజిల్లాలో వెంకయ్య నాయుడు పర్యటన
రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ రోజు కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం, ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేతన్ ఫౌండేషన్ సహకారంతో నిరుపేద మహిళలకు ఆర్థిక స్వాలంబన కోసం కుట్టుమిషన్లు, గ్రామాల్లోని పేదల స్వయం ఉపాధి లో భాగంగా నిరుపేద చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థినీ, విద్యార్థులకు సైకిల్ అందజేశారు.
Date : 18-01-2022 - 4:26 IST -
#Speed News
CM KCR: రేపు వరంగల్ జిల్లాలో కేసీఆర్ పర్యటన
హైదరాబాద్ ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ అధ్యక్షన తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. ఈ భేటీలో పలు కీలక విషయాలను చర్చించారు. ముఖ్యంగా అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు రేపు (మంగళవారం) సీఎం శ్రీ కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, చీఫ్ సెక్రెటరీ, ఇతర ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొననున్నారు.
Date : 17-01-2022 - 5:54 IST -
#Cinema
Sam bikini: బికినీ వేసుకొని.. బీచ్ లో ఎంజాయ్ చేస్తూ..!
సమంత ప్రస్తుతం 'పుష్ప-ది రైజ్' విజయంతో దూకుడు మీద ఉంది. పుష్ప సినిమాకు ఎంత పేరు వచ్చిందో.. ఆమె నటించిన ఊ అంటవా మావా అనే ఐటెం సాంగ్ కు అంతే పేరొచ్చింది.
Date : 28-12-2021 - 12:26 IST -
#Telangana
KTR in Paris : ఫ్రాన్స్ పర్యటనలో కేటీఆర్.. పలు కీలక అంశాలపై చర్చ!
ఐటీ మంత్రి కేటీఆర్ తెలంగాణ లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు పాటుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ప్రాన్స్ ను విజిట్ చేశారు.
Date : 28-10-2021 - 4:07 IST