Top
-
#Speed News
Atheletes: ప్రపంచ కుబేరులు జిమ్‌లో ఎలా వర్కౌట్లు చేస్తున్నారో చూడండి
ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. టెక్నాలజీ ప్రపంచం ఇప్పుడు ఏఐ హవా కొనసాగుతోంది. ఏఐ ద్వారా ప్రతీ పని సులువు అవుతుంది. ఈజీగా పని అవ్వడంతో పాటు ప్రొడక్టవిటీ కూడా పెరుగుతోంది.
Date : 08-05-2023 - 8:07 IST -
#Health
Food Habits: టెక్ బిలియనీర్ల క్రేజీ ఫుడ్ హ్యాబిట్స్ చిట్టా ఇదిగో..
వారంతా టెక్ ప్రపంచపు రారాజులు. వారు సృష్టించిన టెక్ ప్రపంచంలోనే మనుషులు నిత్యం బతుకుతున్నారు. ఇంతటి గొప్ప ఆవిష్కరణలకు ఆద్యులుగా నిలిచిన టెక్ బిలియనీర్ల క్రేజీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Date : 18-04-2023 - 6:00 IST -
#Andhra Pradesh
Maoist Mother: మావోయిస్టు టాప్ కేడర్ లీడర్ జగన్ తల్లి కన్నుమూత
మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన జగన్ (కాకూరి పండన్న) తల్లి సీతమ్మ కన్నుమూశారు. చాలా రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.
Date : 09-03-2023 - 5:39 IST -
#India
Railway : బాలుడి మనసు గెలిచిన ఆర్మీ హవల్దార్.. బొమ్మ కోసం రైల్వే శాఖ పరుగులు..
చిన్నారి కుటుంబం జనవరి 3వ తేదీన సికింద్రాబాద్‌లో అగర్తలా ఎక్స్‌ప్రెస్ రైలు (Train) ఎక్కింది.
Date : 07-01-2023 - 6:30 IST -
#Viral
Iran: అమ్మాయి స్కర్టు, టాప్ వేసుకుందని వెంబడించి మరీ దాడి!
కొన్ని దేశాల్లో అమ్మాయిలపట్ల కఠిన నియమాలు, నిబంధనలు అమలవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు ధరించే దుస్తులపై పలు దేశాల్లో ఆంక్షలనేవి ఇంకా ఉన్నాయి.
Date : 05-01-2023 - 10:25 IST