Tomato Price Market
-
#Andhra Pradesh
Tomato Price : టమాటా రైతుల కన్నీరు.. కిలో టమాటా రూపాయి !!
ఒక రైతు తన శ్రమనంతటినీ ధారబోసి పండించిన 105 బాక్సుల (సుమారు 2,625 కిలోలు) పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే, అన్ని కమీషన్లు పోను కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే చేతికి రావడం
Date : 24-03-2026 - 11:25 IST