Tolllywood
-
#Cinema
Mrunal Thakur: రిలేషన్ షిప్ పై అలాంటి కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్.. ఇద్దరు పిల్లల్ని కనాలని ఉందంటూ?
టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మృణాల్ ఠాకూర్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా సీతారామం. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించి ఈ మూవీ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో ఊహించని విధంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాతో హిట్ టాక్ ని తన ఖాతాలో వేసుకుంది. సీతారామం సినిమాలో సీతగా […]
Date : 31-03-2024 - 6:13 IST -
#Cinema
Nikhil Siddhartha: ఘనంగా హీరో నిఖిల్ కొడుకు బారసాల కార్యక్రమం.. నెట్టింట ఫోటోస్ వైరల్?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నాడు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఫ్యామిలీకి కావాల్సినంత సమయాన్ని కేటాయిస్తున్నాడు నిఖిల్. కాగా నిఖిల్ నటించిన సినిమాలు కూడా వరుసగా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలుస్తున్నాయి. కార్తికేయ 2, 18 పేజెస్, స్పై లాంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు. స్వయంభు, ది ఇండియన్ హౌస్, కార్తికేయ 3 లాంటి పాన్ ఇండియా సినిమాలని నెక్స్ట్ లైన్ లో పెట్టాడు నిఖిల్. ఇకపోతే […]
Date : 17-03-2024 - 3:00 IST -
#Cinema
Faria Abdullah: పెళ్లి పీటలెక్కబోతున్న జాతిరత్నాలు బ్యూటీ.. వరుడు ఎవరో తెలుసా?
తెలుగు సినీ ప్రేక్షకులకు జాతి రత్నాలు బ్యూటీ పరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో చిట్టి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. అయితే జాతి రత్నాలు సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు క్యూ కడతాయని చాలామంది భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ఈమెకు అవకాశాలు రావడం లేదు. ఇకపోతే తాజాగా […]
Date : 14-03-2024 - 5:10 IST -
#Cinema
Tamannah: సోషల్ మీడియా ట్రోల్స్ పై ఘాటుగా రియాక్ట్ అయిన తమన్నా.. అది వాళ్ళకు ముందే తెలుసంటూ?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమన్నా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. కాగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమె అందానికి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు పూర్తి అయిన కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా తమన్నా ప్రస్తుత వయసు 33 ఏళ్ళు అయినప్పటికీ ఆమె […]
Date : 02-03-2024 - 4:54 IST -
#Cinema
Charmy Kaur: సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసిన ఛార్మి.. నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నానంటూ?
టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట 2001లో విడుదల అయిన నీతోడు కావాలి అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు తగిన విధంగా గుర్తింపు దక్కలేదు. ఆపై 2004 లో నితిన్ హీరోగా నటించిన శ్రీ ఆంజనేయం సినిమాతో మంచి గుర్తింపును దక్కించుకుంది. అయితే పేరుకు భక్తి చిత్రమే అయినప్పటికీ ఈ సినిమాలో ఛార్మి అందాలతో రెచ్చిపోయింది. […]
Date : 17-02-2024 - 10:30 IST -
#Speed News
Chiranjeevi: చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం విషాదకరం: చిరంజీవి
సీనియర్ యాక్టర్ చంద్రబాబు మరణం పట్ల టాలీవుడ్ పెద్దలు, హీరోలు, నిర్మాతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన సినిమాలు, పరిచయం గురించి ప్రస్తావిస్తూ ఎమోషన్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి చంద్రమోహన్ మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ‘సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని […]
Date : 11-11-2023 - 1:38 IST -
6
#Photo Gallery
Priya warrior : రాజకుమారిలా కనిపిస్తూ ప్రియా వారియర్ న్యూ ఫోటోషూట్
రాజకుమారిలా కనిపిస్తూ ప్రియా ( Priya ) వారియర్ న్యూ ఫోటోషూట్ ..కొత్త కొత్త అందాలను పరిచయం చేస్తూ న్యూ లుక్
Date : 25-10-2023 - 1:00 IST -
#Cinema
Pawan Heroine: 19 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్
మళ్లీ మీరా జాస్మిన్ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. అంటే దాదాపు 19 ఏళ తర్వాత రీఎంట్రీ ఇస్తోంది.
Date : 12-05-2023 - 3:12 IST -
#Andhra Pradesh
AP Govt vs Tollywood:ఏపీలో మళ్లీ ప్రభుత్వం Vs తెలుగు సినీ పరిశ్రమ
టాలీవుడ్ పెద్దలంతా కలిసి ఏపీ సీఎం జగన్ ను ఆ మధ్య కలిశారు. దీంతో అంతా ఆల్ హ్యాపీస్ అనుకున్నారు. టిక్కెట్ రేట్లు కొలిక్కి వచ్చినట్టే.
Date : 16-06-2022 - 12:01 IST