Today Weather Update
-
#India
Heavy Rains: మహారాష్ట్రలో భారీ వర్షాలు
మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు పెను విషాదాన్ని సృష్టించాయి. పుణే జిల్లాలో సోమవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయి. ఈ ఘోర దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరోవైపు, ఈ విపత్తు కారణంగా ముంబై-పుణే మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబై నగరానికి భారత వాతావరణ శాఖ (IMD) ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. పుణే […]
Date : 06-07-2026 - 2:58 IST -
#Telangana
Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం
తెలంగాణలో నేటి నుంచి జూలై 8 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పాటు, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రాబోయే వారం రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు […]
Date : 02-07-2026 - 9:50 IST -
#Telangana
Weather Update: రానున్న వారం రోజుల పాటు భారీ వర్షాలు
ఎండ తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు, వానల కోసం ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా మారడంతో రానున్న 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికగా ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. జులై 4వ తేదీ వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే […]
Date : 30-06-2026 - 11:00 IST -
#Speed News
Heatwave: ఆకాశం నుండి నిప్పుల వర్షం.. ఈ రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు..!
Heatwave: దేశంలో వేడిగాలుల (Heatwave) కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. కూలీలు, దినసరి కూలీలు తమ ఇళ్లను వదిలి పనులకు వెళ్లలేకపోతున్నారు. రాత్రి వేళల్లో కూడా వేడిమికి ఉపశమనం లభించడం లేదు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో హీట్ వేవ్ కారణంగా చాలా చోట్ల ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంది. ఉత్తర, తూర్పు భారతదేశం అంతటా వేడిగాలుల ప్రభావం ఉంది. IMD ప్రకారం యూపీలోని కాన్పూర్ బుధవారం దేశంలో అత్యంత వేడిగా ఉన్న నగరం. ఇక్కడ గరిష్ట […]
Date : 13-06-2024 - 8:51 IST -
#India
Cold Wave Conditions: దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు చేరే అవకాశం..!
బీహార్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ సహా ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు (Cold Wave Conditions) ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని హైవేపై వాహనాలు నెమ్మదిగా వెళ్తూ కనిపించాయి.
Date : 13-01-2024 - 8:06 IST