Today Updates
-
#India
Kautilya Economic Conclave: నేడు కౌటిల్య ఆర్థిక సదస్సును ప్రారంభించనున్న మోడీ
Kautilya Economic Conclave: కౌటిల్య ఆర్థిక సదస్సు మూడవ ఎడిషన్ అక్టోబర్ 4 నుండి 6 వరకు జరుగుతుంది. ఈ సదస్సును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభిస్తారని, సాయంత్రం 6.30 గంటలకు ప్రధాని మోదీ ఇందులో పాల్గొని, హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారని అధికారిక ప్రకటన తెలిపింది.
Published Date - 08:11 AM, Fri - 4 October 24 -
#India
Prashant Kishor: బీహార్ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీ: పీకే సంచలన నిర్ణయం
బీహార్‌లోని గయా జిల్లాలోని బేలా గంజ్ మరియు ఇమామ్ గంజ్ నియోజకవర్గాల్లో వచ్చే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జాన్ సూరాజ్ పోటీ చేసే అవకాశం ఉందని గత వారం ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తుందని, కనీసం 40 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉంటారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు
Published Date - 06:29 PM, Sun - 25 August 24 -
#Andhra Pradesh
YS Jagan: వైఎస్ జగన్ కు మతిభ్రమించింది
వైఎస్ జగన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించారని విమర్శించారు బుద్ధా వెంకన్న. అంబేడ్కర్ విగ్రహాన్నిపెట్టి తన పేరే పెట్టుకున్నాడని విమర్శించారు. అంబేడ్కర్ కంటే తానే గొప్పగా ఫీల్ అవుతున్నట్లు ఆరోపించారు బుద్ధా వెంకన్న.
Published Date - 03:15 PM, Sun - 11 August 24 -
#Andhra Pradesh
CM Chandrababu: “బీ స్మార్ట్ వర్క్ హార్డ్” జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ప్రజల పట్ల సానుభూతితో ఉండండి. నీచమైన భాష ఉపయోగించవద్దు. మీ పని సమర్థవంతంగా అమలు చేయడం. సంప్రదాయ కలెక్టర్లలా పని చేయకండి. శాసనసభ్యులకు గౌరవం ఇవ్వండి, వారి సమస్యలను వినండి. బీ స్మార్ట్ వర్క్ హార్డ్ అనే నినాదంతో పనిచేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు.
Published Date - 12:52 PM, Mon - 5 August 24