Tobelo
-
#Speed News
Earthquake: ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. పరుగులు తీసిన జనం
ఇండోనేషియాలో భూకంపం (Earthquake) సంభవించింది. ఇండోనేషియాలోని టొబెలోకు వాయువ్యంగా 162 కిలోమీటర్ల దూరంలో సోమవారం భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) నివేదించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైంది.
Date : 24-01-2023 - 9:15 IST