Tobacco Purchase
-
#Andhra Pradesh
Tobacco: పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభిస్తోంది. వేలం కేంద్రాల్లో పొగాకు బేళ్ల తిరస్కరణ (రిజెక్షన్లు) గణనీయంగా తగ్గడం రైతులకు పెద్ద ఊరటనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గతంలో 30 నుంచి 37 శాతంగా ఉన్న తిరస్కరణలు, ప్రస్తుతం సుమారు 20 శాతానికి తగ్గాయని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో నాణ్యమైన పొగాకుకు డిమాండ్ పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన వివరించారు. పొగాకు కొనుగోళ్ల పురోగతిపై […]
Date : 12-06-2026 - 11:17 IST -
#Andhra Pradesh
CM Chandrababu : పొగాకు, మామిడి, కోకో కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని రైతు సమస్యలపై మరింత దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా పొగాకు, మామిడి, కోకో పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Date : 06-06-2025 - 11:48 IST