Titer
-
#Andhra Pradesh
TTD: ఘాట్ రోడ్డుపై చిరుత సంచారం.. భయాందోళన లో భక్తులు!
తిరుమల తిరుపతిలో తరచుగా పులులు, చిరుతలు సంచరిస్తుంటాయి. ఒక్కోసారి అడవులను దాటి ఘాట్ రోడ్లు, మెట్ల మార్గంలోకి వస్తుంటాయి. టీటీడీ అధికారులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా పులల సంచారానికి బ్రేక్ పడటం లేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే తిరుమల ఘాట్ల రోడ్లపై చిరుతలు కనిపించడం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇక రాత్రివేళలో ఘాట్ రోడ్డు ప్రయాణమంటేనే భక్తులు జంకుతున్నారు. ఒకవైపు పులుల సంచారం, మరోవైపు విషసర్పాల కదలికలు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. గత రెండు రోజుల […]
Date : 17-12-2021 - 3:02 IST