Tirumala Srivari Vaidya Seva
-
#Devotional
టీటీడీ గుడ్ న్యూస్..శ్రీవారి ప్రోటోకాల్ దర్శనం..సేవలో తరించే ఛాన్స్, వెంటనే ఇలా చేయండి!
Tirumala Tirupati Devasthanams టీటీడీ శ్రీవారి వైద్య సేవ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. శ్రీవారి వైద్యసేవలో భాగంగా చికిత్స, బోధన, పరిశోధన రంగాల్లో ఎక్స్‌పర్ట్ డాక్టర్లను టీటీడీ ఆహ్వానిస్తోంది. నెలలో సగటున వారం రోజులపాటు ఆసుపత్రుల్లో సేవలు అందించొచ్చు. వీరికి ప్రోటోకాల్ శ్రీవారి దర్శనం, వసతి, భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు టీటీడీ అధికారులు. తిరముల శ్రీవారి వైద్య సేవకు అవకాశం నెలలో వారం పాటూ సేవలు చేయొచ్చు దరఖాస్తుల్ని […]
Date : 20-02-2026 - 10:39 IST