Tim Paine Retirement
-
#Sports
Tim Paine Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్
క్వీన్స్‌లాండ్‌తో జరిగిన టాస్మానియా షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ (Tim Paine) అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ (Retirement) ప్రకటించాడు. వికెట్ కీపర్ పైన్ 2018 నుండి 2021 వరకు 23 టెస్టు మ్యాచ్‌లకు ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Date : 18-03-2023 - 10:45 IST