Tillu Square Glimpse
-
#Cinema
Tillu Square Glimpse : ‘టిల్లు స్క్వేర్’ గ్లింప్స్ విడుదల..
ఈరోజు సిద్ధూ జొన్నలగడ్డ (Siddu ) పుట్టిన రోజు (Birthday) సందర్బంగా ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) మూవీ నుంచి గ్లింప్స్ (Glimpse ) విడుదల చేసి అభిమానుల్లో సంతోషం తో పాటు సినిమా ఫై అంచనాలు పెంచారు. డీజే టిల్లు కు సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా..పలు కారణాలతో సినిమా వాయిదా పడుతూ వస్తుంది. రీసెంట్ గా మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల […]
Published Date - 08:47 PM, Wed - 7 February 24