Tilak Awards Function
-
#India
Modi-Sharad Pawar : ఒకే వేదికపై మోడీ, శరద్ పవార్ చెట్టపట్టాల్
Modi-Sharad Pawar : రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చని అంటారు.. దానికి నిదర్శనం ఇదే!! తన మేనల్లుడితో తిరుగుబాటు చేయించిన బీజేపీతోనూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సఖ్యంగా మసులుకుంటున్నారు.
Date : 01-08-2023 - 2:43 IST