Tiger Attacked
-
#Speed News
Tiger Attacked: పార్క్‌లో భయానక ఘటన.. గాండ్రిస్తూ సందర్శకులపైకి వచ్చిన పులి
సరదాగా చెట్ల మధ్య గడిపేందుకు, జంతువులను చూసేందుకు చాలామంది జూ పార్క్ కు వెళుతూ ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు సెలవు రోజుల్లో వెళుతూ ఉంటారు. ఇక ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసేందుకు కూడా కొంతమంది వెళుతూ ఉంటారు.
Date : 27-04-2023 - 9:30 IST