Tickets On WhatsApp
-
#Telangana
TGSRTC : త్వరలో వాట్సాప్‌లో RTC టికెట్లు.!
TGSRTC బస్ టికెట్లను తన ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించేందుకు వాట్సాప్ యోచిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరుపుతున్నామని వాట్సాప్ బిజినెస్ ఇండియా హెడ్ రవి గార్గ్ వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో టికెట్లు వాట్సాప్‌లో బుక్ చేసుకునే వీలున్న సంగతి తెలిసిందే.
Published Date - 11:52 AM, Sat - 13 July 24