Throwing Sandals
-
#Andhra Pradesh
AP : థియేటర్ లో జగన్ యాడ్ కనిపించగానే చెప్పులు విసురుతున్నారు …
ఏపీ ప్రజలు జగన్ ఫై ఎంత కసిగా ఉన్నారో..ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే అర్ధం అవుతుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే తెలుగు ప్రజలకు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనమధ్య లేనప్పటికీ ప్రతి ఒక్కరు ..ప్రతి రోజు ఏదో సందర్భంలో రాజశేఖర్ రెడ్డి ను తలుచుకుంటుంటారు. అలాంటి వైస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడంటే ఆయనపై ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకుంటారో చెప్పాల్సిన […]
Published Date - 08:28 PM, Wed - 7 February 24