TheRajaSaab
-
#Cinema
TheRajaSaab : మాస్ లుక్ తో వచ్చేసిన ‘రాజాసాబ్’
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – మారుతీ (Prabhas-Maruthi)కలయికలో తెరకెక్కుతున్న మూవీ తాలూకా ఫస్ట్ లుక్ ను సంక్రాంతి సందర్బంగా మేకర్స్ రిలీజ్ చేసి అభిమానుల్లో సంతోషం నింపారు. ఈశ్వర్ తో హీరోగా కెరియర్ మొదలుపెట్టిన ప్రభాస్ మొదటి నుండి యాక్షన్ మూవీస్ చేస్తూ ఆకట్టుకుంటూ వస్తున్నారు. బాహుబలి తర్వాత డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రీసెంట్ గా KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. We’re now […]
Date : 15-01-2024 - 9:05 IST