The UPA Government Is Corrupt
-
#India
Congress Files: 70 ఏళ్లలో 4.8 లక్షల కోట్ల కుంభకోణాలు చేసిందంటూ కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో బీజేపీ ప్రచారం
యూపీఎ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ (Congress Files) పై బీజేపీ దాడికి దిగింది. తాజా ఆరోపణల్లో కాంగ్రెస్ ఫైల్స్ మొదటి ఎపిసోడ్ ను విడుదల చేసింది. ఈ వీడియోను బీజేపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేసింది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నరెండు సార్లు యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి కేసులు ‘కాంగ్రెస్ ఫైల్స్’లో బయటపడ్డాయి‘కాంగ్రెస్ అంటే అవినీతి’ అనే వీడియో సందేశంలో బీజేపీ తన ట్విట్టర్ హ్యాండిల్లో, ‘‘కాంగ్రెస్ తన […]
Published Date - 11:53 AM, Mon - 3 April 23