Thangalan Trailer
-
#Cinema
Thangalaan Trailer : తంగలాన్ ట్రైలర్ రిలీజ్.. వామ్మో విక్రమ్ ఏంటి ఇంత దారుణంగా ఉన్నాడు..
Thangalaan Trailer : చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా తంగలాన్. నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో పా రంజిత్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ గా తంగలాన్ సినిమా తెరకెక్కింది. మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే తంగలాన్ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ చూసి విక్రమ్ మరోసారి కొత్త ప్రయోగం చేస్తున్నాడని, […]
Date : 10-07-2024 - 6:53 IST