Thailand Explosion
-
#World
Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది మృతి, 115 మందికి పైగా గాయాలు
దక్షిణ థాయ్‌లాండ్ (Thailand)లోని బాణాసంచా ఫ్యాక్టరీలో శనివారం (జూలై 29) జరిగిన పేలుడులో తొమ్మిది మంది మృతి చెందగా, 115 మందికి పైగా గాయపడ్డారు.
Date : 30-07-2023 - 7:28 IST