Tested
-
#Telangana
Covid-19: కోవిడ్ కలకలం, ఒకే ఇంట్లో ఐదుగురికి పాజిటివ్
Covid-19: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదేళ్ల చిన్నారితో సహా ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఇటీవల గాంధీనగర్‌కు చెందిన సుంకరి యాదమ్మ (65) జ్వరం, దగ్గుతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. రోగ నిర్ధారణ తర్వాత ఆసుపత్రి సిబ్బంది ఆమెకు కరోనా ఉన్నట్టు ధృవీకరించారు. హన్మకొండలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజిఎం) ఆసుపత్రిలో చేరాలని సూచించారు. MGMలోని వైద్యులు పరీక్షలు నిర్వహించిన తర్వాత యాదమ్మను కోవిడ్ -19 రోగుల కోసం […]
Date : 25-12-2023 - 11:05 IST -
#Telangana
Doctors Report: ముఖ్యమంత్రికి ఎలాంటి అనారోగ్య సమస్యల్లేవ్!
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని పరీక్షలు నిర్వహించిన సోమాజిగూడ యశోద హాస్పటల్ వైద్యబృందం స్పష్టం చేసింది.
Date : 11-03-2022 - 5:27 IST -
#Cinema
See Pics: చిరు నెగిటివ్.. ‘బ్యాక్ టు వర్క్‘ అంటూ ట్వీట్!
టాలీవుడ్ మెగాస్టార్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. డాక్టర్ల సూచన మేరకు ఆయన కొద్దిరోజుల పాటు హోంక్వారంటైన్ అయ్యారు.
Date : 06-02-2022 - 12:32 IST -
#Speed News
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్!
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం చూపుతోనే ఉంది. తాజాగా టీంఇండియా మాజీ ప్లేయర్, ఎంపీ గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయమై మంగళవారం ఆయన మాట్లాడుతూ తనకు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలిందని, కొద్దిపాటి వైరస్ లక్షణాలున్నాయని తెలిపారు. ‘‘లక్షణాలు కనిపించడంతో నేను టెస్టుకు వెళ్లా. ఇవాళ కొవిడ్ పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది. నాతో కాంటాక్ట్ అయ్యిన ప్రతిఒక్కరూ టెస్టులు చేసుకోవాలని, హోంఐసోలేషన్ లోకి వెళ్లాలి’’ అంటూ ట్విట్టర్ […]
Date : 25-01-2022 - 2:50 IST -
#Speed News
Vice President: వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్!
భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకు ఆదివారం కరోనా వైరస్ (కోవిడ్-19) సోకింది.
Date : 23-01-2022 - 7:27 IST -
#Speed News
Kishan Reddy: కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్!
రాజకీయనాయకులపై కరోనా ప్రభావం చూపుతోంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పారు. కోవిడ్ ప్రొటోకాల్స్ అన్నింటినీ తాను పాటిస్తున్నానని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. ఇటీవల తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు. ప్రతిఒక్కరూ విధిగా టీకా తీసుకోవాలని కోరారు. I have tested […]
Date : 20-01-2022 - 3:05 IST