Terrorist Killed In J&K
-
#Speed News
Terrorist Killed: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాది హతం.. మరో ఉగ్రవాది కోసం సెర్చ్ ఆపరేషన్..!
జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో సైన్యం, పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో చొరబాటుకు యత్నిస్తున్న ఓ ఉగ్రవాదిని (Terrorist Killed) ఆదివారం హతమార్చారు.
Published Date - 02:19 PM, Sun - 6 August 23