Temple Theertham
-
#Devotional
గుడిలో తీర్థ ప్రసాదాలు తప్పనిసరిగా తీసుకోవాలా ?
Theertham : గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకున్న తరువాత, తీర్థప్రసాదాలు కళ్లకి అద్దుకుని స్వీకరించడం జరుగుతుంది. తీర్థప్రసాదాలు తీసుకోవడం వల్లనే ఆలయ దర్శనం యొక్క ఫలితం పరిపూర్ణంగా లభిస్తుందని భావిస్తుంటారు. తీర్థప్రసాదాలు అనేవి ఆయా ప్రాంతాలను బట్టి మారుతూ వుంటాయి. కొన్ని ప్రాంతాల్లో తులసినీరు … కోనేటినీరు … పాలు … పానకం … అభిషేకం చేయబడిన పంచామృతాలు తీర్థంగా ఇస్తుంటారు. ఇక గురువాయూర్ లో నువ్వుల నూనెను తీర్థంగా ఇస్తుంటారు. ఇక తిరుమల … శ్రీ […]
Date : 21-12-2025 - 4:00 IST