Temple Administration
-
#Andhra Pradesh
TTD : సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీటీడీ సమావేశం
భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైనా చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు సాధారణ రోజుల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎం సమీక్షించారు.
Published Date - 03:31 PM, Wed - 2 April 25 -
#Telangana
Yadagirigutta : యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Yadagirigutta : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్టను విశేషంగా అభివృద్ధి చేసింది. పాత ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మించి, సకల హంగులతో కొత్త ఆలయాన్ని రూపొందించింది. ఈ పునరుద్ధరణ అనంతరం, రోజూ వేల సంఖ్యలో భక్తులు యాదగిరిగుట్టకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఈ ఆలయాన్ని అధికారికంగా ‘యాదాద్రి’గా నామకరణం చేయగా, తాజాగా, కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించిన అసలైన పేరు ‘యాదగిరిగుట్ట’నే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
Published Date - 10:03 AM, Thu - 30 January 25 -
#Speed News
Yadagirigutta : యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి ఏర్పాటుకు అవకాశముందా?
Yadagirigutta : లక్ష్మీనర్సింహ స్వామి కొలువైన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో 15ఏళ్లుగా పాలకమండలి లేదంటే నమ్మగలమా? కారణాలేమైనా నేటికీ అలాగే కొనసాగుతోంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టింది.
Published Date - 06:19 PM, Thu - 26 December 24 -
#Andhra Pradesh
TTD : టీటీడీలో అన్యమతస్థులు ఇంతమంది..!
TTD : టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టారు. అధికారికంగా గుర్తించిన 31 మంది అన్యమత ఉద్యోగులు, టీటీడీలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
Published Date - 12:12 PM, Fri - 22 November 24 -
#Andhra Pradesh
TTD : నేడు టీటీడీ కొత్త పాలకమండలి తొలి సమావేశం
TTD : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అధ్యక్షతన కొత్త పాలకమండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో శ్రీవాణి ట్రస్ట్ కొనసాగింపు విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడుతుందా అని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. శ్రీవాణి ట్రస్ట్ పై వచ్చిన ఆరోపణలతో టీటీడీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనని అందరి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Published Date - 11:39 AM, Mon - 18 November 24 -
#Andhra Pradesh
TTD Laddu Row : బీజేపీతో పోరాడాలని జగన్ నిర్ణయించుకున్నారా?
TTD Laddu Row : హిందువులు మండిపడుతున్నందున వైసీపీకి నష్టం భారీగా ఉంది, భవిష్యత్తులో కూడా బిజెపి జగన్‌తో పొత్తు పెట్టుకోదని కూడా ఈ అంశం నిర్ధారించింది. ఇప్పటికే ఎన్డీయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై ఆధారపడి ఉంది , ఈ తాజా వివాదం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం తన కేసులను త్వరితగతిన విచారిస్తుందని, బీజేపీపై కూడా పోరాటం ప్రారంభించాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.
Published Date - 05:06 PM, Sat - 28 September 24