Temperature Rising
-
#Life Style
Summer: మాడు పగిలే ఎండలు.. భానుడి భగభగలకు చెక్ పెడుదాం ఇలా!
Summer: ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రమంటున్నాడు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ సమ్మర్ బారిన పడుతున్నారు. మున్ముందు ఎండల పెరిగే అవకాశం ఉండటంతో భానుడు తన ప్రతాపాన్నిమరింత చూపే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాతావరణం మారినప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. జ్వరం, జలుబు, దగ్గు, అలర్జీ, చర్మ సమస్యలు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. ఇవి […]
Published Date - 11:35 AM, Thu - 4 April 24 -
#Trending
China Temperature: చైనాలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం!!
చైనాలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత వేడి చుట్టుముడుతోంది. సముద్ర నీటిమట్టాలు పెరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. గత 70 ఏళ్లలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగాయి. 1951 సంవత్సరం తర్వాత.. ప్రతి పదేళ్లకు ఒకసారి 0.26 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత చైనాలో పెరిగింది. ఇదే వ్యవధిలో మొత్తం ప్రపంచ దేశాల్లో సగటున 0.15 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత మాత్రమే పెరిగింది. రానున్న రోజుల్లోనూ […]
Published Date - 09:30 AM, Mon - 8 August 22