Temperature Drop
-
#Telangana
Cold Wave : తెలంగాణ వాసులకు అలర్ట్.. ఈ ఐదు రోజులు జర భద్రం..
Cold Wave : తెలంగాణలో చలికాలం తీవ్రంగా పెరిగింది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు దిగువకు వచ్చాయి. ప్రజలు చలిని తట్టుకునేందుకు పగలు, రాత్రి తేడా లేకుండా స్వెటర్లు, మఫ్లర్లు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. వాతావరణ కేంద్రం అధికారులు రానున్న రోజుల్లో మరింత చలి తీవ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
Date : 06-01-2025 - 10:33 IST -
#Speed News
Temperature : ఉమ్మడి మెదక్ జిల్లాను చంపేస్తున్న చలి పులి..!
Temperature : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం పొగమంచు కమ్మేస్తోంది. ఉదయం 8 గంటల వరకు కూడా మంచు దుప్పటి వీడడం లేదు.
Date : 03-01-2025 - 10:02 IST -
#India
Delhi Weather : ఢిల్లీలో రెండు రోజులు ఎల్లో అలర్ట్..!
Delhi Weather : వాతావరణ శాఖ ప్రకారం, 2024 సంవత్సరం చివరి రోజు అంటే డిసెంబర్ 31, ఉదయం పొగమంచు , సాయంత్రం వరకు చలిగాలులు కనిపిస్తాయి. హిమాచల్‌లో జనవరి 1న వాతావరణం స్పష్టంగా ఉంటుంది, అయితే ఆ తర్వాత మంచు కురిసే అవకాశం ఉంది.
Date : 31-12-2024 - 10:29 IST -
#Speed News
Weather Updates : ములుగులో చలి పులి.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
Weather Updates : రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాదుతో పాటు అన్ని జిల్లాలు చలి కాటుకను ఎదుర్కొంటున్నాయి. గత వారం రోజులుగా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రాష్ట్ర వాతావరణ శాఖ దీనిని ధృవీకరించింది.
Date : 13-12-2024 - 12:45 IST