Telicom Service Providers
-
#Business
BSNL ఫ్రీడమ్ ప్లాన్..! రూ.1కే 30 రోజుల వ్యాలిడిటీ 2జీబీ డేటా, అపరిమిత కాల్స్..
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో శుభవార్త చెప్పింది. ఫ్రీడమ్ ప్లాన్ మళ్లీ తీసుకొచ్చింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒక్క రూపాయికే సిమ్ కార్డుతో పాటు 30 రోజుల వ్యాలిడిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ అందించడంతో ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో మరోసారి ఈ ప్లాన్ అందుబాటులోకి తెచ్చినట్లు తాజాగా ప్రకటించింది. మరి ఆ ప్లాన్ పూర్తి వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. ప్రస్తుతం […]
Date : 01-12-2025 - 4:29 IST