Telanganam Education News
-
#Telangana
T-SAT: తెలంగాణ నూతన విద్యా పాలసీలో టి-సాట్‌ను భాగస్వామిని చేయాలి: వేణుగోపాల్ రెడ్డి
సీఈవో అందజేసిన డాక్యుమెంట్‌ను పరిశీలించిన కేశవరావు సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ స్థాయిల్లోని విద్యార్థులు, యువత, వయోజనులు, మహిళలతో పాటు ఇతర రంగాలకు టి-సాట్ అందిస్తున్న డిజిటల్ సేవలను ఆయన కొనియాడారు.
Published Date - 02:36 PM, Thu - 4 December 25