Telangana Security
-
#Telangana
MLC Elections : నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. పోలింగ్ ఏర్పాట్లు ఇలా..!
MLC Elections : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ ప్రారంభం కానుండడంతో, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రచారం ఆగిపోతుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో బలమైన భద్రతా ఏర్పాట్లు, సహాయక కేంద్రాలు, మద్యం దుకాణాల మూసివేతతో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగించేందుకు అధికారులు అన్ని చర్యలను తీసుకున్నారు.
Published Date - 10:12 AM, Tue - 25 February 25