Telangana Secretariat Outsourcing Scam
-
#Telangana
Outsourcing Contracts : తెలంగాణ సచివాలయంలోని అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవకతవకలు ?
ప్రభుత్వం ప్రస్తుతం అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే యోచనలో ఉండగా, కొందరు అధికారులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏజెన్సీలను మారుస్తూ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ACB) లేదా విజిలెన్స్ అధికారులతో
Date : 17-04-2026 - 5:39 IST