Telangana News
-
#Speed News
Chicken Price : హైదరాబాద్‌లో తగ్గిన చికెన్ ధరలు
హైదరాబాద్ చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారం కిలో రూ. 250కి పైగా విక్రయించారు. శుక్రవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఫాంరేటు రూ. 110, రిటైల్ రూ. 132, విత్ స్కిన్ కిలో రూ. 191, స్కిన్లెస్ రూ. 218 నుంచి రూ. 230 మధ్య అమ్ముతున్నారు.
Date : 28-06-2024 - 10:59 IST -
#Telangana
KCR : బీఆర్‌ఎస్ నిర్వీర్యానికి కారణం ఆయనేనా..!
ఆరు నెలల క్రితం తెలంగాణలో అగ్రగామిగా ఉన్న భారత రాష్ట్ర సమితి ఇప్పుడు రాష్ట్రంలో మనుగడ కోసం పోరాడుతోంది.
Date : 24-06-2024 - 1:33 IST -
#Speed News
Pocharam Srinivas Reddy: కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్ పోచారం.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్!
Pocharam Srinivas Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని (Pocharam Srinivas Reddy) కలిసి కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ ‘ఆకర్ష్’ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ […]
Date : 21-06-2024 - 12:05 IST -
#Telangana
Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏం జరుగుతోంది.?
కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీలో పైర్లకు నష్టం వాటిల్లడం బీఆర్‌ఎస్ పార్టీ పాలనలో పెనుముప్పుగా మారింది. ఇటీవలే నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేపట్టింది, అయితే ఈ ప్రక్రియలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.
Date : 25-05-2024 - 7:02 IST -
#Telangana
Govt Land : అక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యే ప్రమాదం
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, పెరిఫెరల్స్ ఆక్రమణలకు గురవుతున్నాయని, ఆర్‌ఆర్ నగర్‌లో పురపాలక, రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంతో ఇలాంటి ప్రయత్నాలు ధృవమయ్యాయి.
Date : 23-05-2024 - 7:26 IST -
#Telangana
KCR : కేసీఆర్ ఉనికి కనుమరుగవుతోందా..?
మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎప్పుడూ ఏదో ఒక లక్ష్యం కోసం పుట్టానని నమ్మేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన జన్మించారు. ఆయనను తెలంగాణా పితామహుడిగా ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.
Date : 22-05-2024 - 10:29 IST -
#Telangana
Telangana Politics : మరో ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్న తెలంగాణ..!
పార్లమెంటు ఎన్నికలు ముగియడం, ఫలితాలు పెండింగ్‌లో ఉండటంతో రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ దృష్టిని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై మళ్లించాయి.
Date : 20-05-2024 - 12:46 IST -
#Telangana
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పన్ను ఎగవేస్తే అంతే సంగతి..!
తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Date : 17-05-2024 - 4:17 IST -
#Telangana
Hyderabad : కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్.. సాధ్యమేనా.?
హైదరాబాద్‌ను ఎన్డీయే కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవకాశం ఉందని తాజాగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ సూచనప్రాయంగా చెప్పారు.
Date : 30-04-2024 - 8:00 IST -
#India
Top News Today: ఈ రోజు దేశంలో ముఖ్య వార్తలు
కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్ అయింది,గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 150 పెరిగి 57,700కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై 170 పెరిగి 62,950కి ఎగబాకింది,ఇరాక్‌లో సోరన్ యూనివర్సిటీ హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది విద్యార్థులు మృతి చెందారు.
Date : 09-12-2023 - 7:08 IST -
#Speed News
Ministers: తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు.. పూర్తి వివరాలు ఇవే..!
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు (Ministers) శాఖల కేటాయింపు జరిగింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
Date : 09-12-2023 - 10:00 IST -
#Telangana
Rapido: ఓటర్లకు ర్యాపిడో బంపరాఫర్..
రాష్ట్రంలో ఓటర్ టర్నవుట్ ను పెంచాలని సంకల్పించినట్లు ఆ ప్రకటనలో వివరించింది. తమకు వీలైనంత వరకూ ఓటు వేసే యువతను పోలింగ్ కేంద్రాలకు చేర్చేందుకు..
Date : 27-11-2023 - 7:17 IST -
#Andhra Pradesh
Drama Fashion : ఉద్యోగం వృత్తి.. నాటకం వారికొక ఫ్యాషన్
కరీంనగర్ జిల్లా కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో రామడుగు అనే ఊరు ఉంది. శిల్పకళకు ప్రసిద్ధిపొందిన ఆ గ్రామం.. నాటక రంగానికి కూడా ఎంతో పేరుగాంచింది. బ్రహ్మంగారి జీవిత చరిత్రకు
Date : 27-10-2023 - 12:19 IST -
#Telangana
Harassment : పనిమనిషిపై దారుణం.. లైంగిక దాడికి పాల్పడిన తండ్రి,కొడుకు
ప్రస్తుతం ఒక హౌసింగ్ సొసైటీకి కార్యదర్శిగా ఉన్న పేరుమోసిన వ్యక్తి, అతని కుమారుడి ఇంట్లో బాధిత యువతి (22) ఈ ఏడాది జూన్ 18వ తేదీన పనిమనిషిగా చేరింది. అయితే..
Date : 20-10-2023 - 8:44 IST -
#Telangana
CM KCR: మహారాష్ట్ర ప్రజలు తెలంగాణాలో విలీనం చేయాలని కోరుతున్నారు: కేసీఆర్
టీఆర్ఎస్ ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తరువాత సీఎం కేసీఆర్ మహారాష్ట్రపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలో ఆయన మహారాష్ట్రలో అనేక పర్యటనలు చేపట్టారు.
Date : 01-07-2023 - 11:15 IST