Telangana New Ration Card
-
#Telangana
Telangana New Ration Card : ఈ నెల 28 నుండి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం
తెలంగాణ (Telangana) ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎదురుచూపులు తెరపడబోతుంది. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల (New Ration Card) దరక్షతుల స్వీకరణ కార్యక్రమం మొదలుకాబోతుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు ఒకసారి మాత్రమే నూతన రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి ప్రక్రియ గత ప్రభుత్వం చేపట్టలేదు. కేవలం కార్డుల్లో పిల్లలు, కుటుంబసభ్యుల పేర్లు యాడ్ చేసుకునేందుకు దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొత్త […]
Published Date - 03:45 PM, Sat - 23 December 23