Telangana Intermediate Board Official
-
#Telangana
Inter Results : రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..!!
తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను రేపు (ఏప్రిల్ 12) మధ్యాహ్నం 12:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఈ ప్రక్రియను ఆయన చేపట్టనున్నారు
Date : 11-04-2026 - 2:30 IST