Telangana Education Updates
-
#Speed News
Inter Exams: తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారు! ఈసారి వారం ముందుగానే
పూర్తి షెడ్యూల్ త్వరలో అధికారికంగా ఇంటర్ బోర్డు ద్వారా ప్రకటించబడుతుంది. ఈ షెడ్యూల్ ప్రకారం, మొదటి రోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు, రెండో రోజు సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు.
Date : 24-10-2025 - 2:01 IST