Telangana Development Issues
-
#Telangana
KTR vs Congress: కేటీఆర్ పై కిరణ్ కుమార్ రెడ్డి సంచలన విమర్శలు
"పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లే కేటీఆర్ కూడా అభివృద్ధి విషయంలో అలా ప్రవర్తిస్తున్నారు" అని ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.
Published Date - 08:47 PM, Fri - 21 November 25