Telangana Budget 2022
-
#Telangana
కేంద్రాన్ని టార్గెట్ చేసిన టీఆర్ఎస్.. బడ్జెట్‌లో కేంద్రం వైఖరిని ఎండగట్టిన సర్కార్
తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. ఇప్పటికే కేసీఆర్ దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీలను బీజేపీకి వ్యతిరేకంగా కూడగడుతూ బీజేపీపై నేరుగా యుద్ధం ప్రకటించారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ సారి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు కేంద్ర చేస్తున్న అన్యాయాన్ని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు తన ప్రసంగంలో ఎండగట్టారు. తెలంగాణలో ఆవిర్భావం తరువాత కూడా వివక్ష […]
Date : 07-03-2022 - 12:57 IST -
#Telangana
Telangana Budget 2022: నేడే తెలంగాణ బడ్జెట్.. రెడీగా ఉన్న ప్రతిపక్షాలు..!
తెలంగాణలో ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈరోజు బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, శాసనమండలిలో ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.
Date : 07-03-2022 - 9:38 IST